ఏ కల? ఏ ఊహ? ఎక్కడి ఆలోచన?
ఏ కోరిక? ఏ ఆశ? ఎవ్వరి భావోద్రేకం?
ఏ మహి? ఏ లోకం? ఎప్పటి కాలమిది?
ఏ కలయిక? ఏ వీడ్కోలు? ఏది నిలిచేది?
ఏ దైవం? ఏ మార్గం? ఏది ప్రాతిపదిక?
ఏది ధనం? ఏది సాధనం? ఎలా శాంతి?
ఏ నీతి? ఎంత నిజాయితీ? ఎక్కడ తూనిక?
ఏది తెలివి? ఏది ఙ్ఞానం?
ఎవ్వరిదీ లెఖ్ఖ?
ఏ కోరిక? ఏ ఆశ? ఎవ్వరి భావోద్రేకం?
ఏ మహి? ఏ లోకం? ఎప్పటి కాలమిది?
ఏ కలయిక? ఏ వీడ్కోలు? ఏది నిలిచేది?
ఏ దైవం? ఏ మార్గం? ఏది ప్రాతిపదిక?
ఏది ధనం? ఏది సాధనం? ఎలా శాంతి?
ఏ నీతి? ఎంత నిజాయితీ? ఎక్కడ తూనిక?
ఏది తెలివి? ఏది ఙ్ఞానం?
ఎవ్వరిదీ లెఖ్ఖ?