Wednesday, August 13, 2014

నీ ఇష్టం

మానవ మస్తిష్కమొక మహాజలధి
తామర తంపరలుగా ఈదే చేపపిల్లలు,
తుచ్ఛమైన నీ ఆలోచనలు
బుధ్ధిని తిమింగలం చేసి శాసిస్తావో
నీచపు తిండి పెట్టి పోషిస్తావో
నీ ఇష్టం.

No comments: